King Charles III Coronation Ceremony: బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి ముంబై డబ్బావాలాలు, పుణేరి పగడిని గిఫ్ట్‌గా ఇవ్వనున్న చిరు వ్యాపారులు
బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి ముంబైలోని డబ్బావాలాలకు ఆహ్వానం అందిన సంగతి విదితమే. అందుకోసం అని వారు పుణెగిరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను కొనుగోలు చేశారు. పుణేగిరి పగడి అనేది తలపాగా.
బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి ముంబైలోని డబ్బావాలాలకు ఆహ్వానం అందిన సంగతి విదితమే. అందుకోసం అని వారు పుణెగిరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను కొనుగోలు చేశారు. పుణేగిరి పగడి అనేది తలపాగా.దీన్ని పూణేలో గౌరవ చిహ్నంగానూ, గర్వంగానూ భావిస్తారు.ఇక్కడి ముంబై డబ్బావాలాలకు బ్రిటీష్ ఎంబసీ ద్వారా ఆహ్వానాలు అందినట్లు మీడియాకి తెలిపారు. కింగ్ చార్లెస్‌కి పుణేరి పగడి తోపాటు వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం అని డబ్బావాలా ప్రతినిధి విష్ణు కల్డోక్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
Here's ANI Video
#WATCH | Maharashtra: Mumbai's Dabbawalas purchase gifts - Puneri Pagadi & a shawl of the Warkari community - for Britain's King Charles III, ahead of his coronation ceremony on May 6.
They say that they have been sent invitations by British Consulate, British Embassy. pic.twitter.com/88RlOhxidQ
— ANI (@ANI) May 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 03, 2023 03:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

