Leopard Spotted at Rashtrapati Bhavan? రాష్ట్రపతి భవన్‌లో చిరుత పులి వీడియో ఇదిగో, అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్న నెటిజన్లు
రాష్ట్రపతి భవన్‌లో ఎంపీ దుర్గాదాస్ సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేచారు. అప్పుడు వెనుకాల మెట్ల తర్వాత చిరుతపులి(Leopard) సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
ఢిల్లీ(delhi)లో ఉన్న రాష్ట్రపతి భవన్(Rashtrapati Bhavan)లో నరేంద్ర మోదీ(narendra modi) మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారోత్సవం చేశారు. దీంతోపాటు మోదీ కేబినెట్‌లో అనేక మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ క్రమంలోనే దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయా మంత్రులతో ప్రమాణం చేయించారు. ఆ సమయంలోనే రాష్ట్రపతి భవన్‌లో ఎంపీ దుర్గాదాస్ సంతకాలు పెట్టి పేపర్‌వర్క్ పూర్తి చేసి కుర్చీలోంచి లేచారు. అప్పుడు వెనుకాల మెట్ల తర్వాత చిరుతపులి(Leopard) సంచరిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
Here's Videos
An animal can be seen, it looks like a big cat or leopard, casually walking in the background, when MP Durga Das was signing papers after taking the oath, at the Rashtrapati Bhavan, in New Delhi.#RashtrapatiBhavan #OathCeremony #BigCat #Leopard #ModiCabinet #DurgaDas pic.twitter.com/7J41bRebtD
— Surya Reddy (@jsuryareddy) June 10, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 10, 2024 06:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

