Madhya Pradesh Road Accident: కుటుంబాన్ని చిదిమేసిన దట్టమైన పొగమంచు, ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే ఫ్యామిలీలో నలుగురు మృతి
మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగ మంచు మధ్యలో కారును ట్రక్కు ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ట్రక్కు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు
- Read in
- తెలుగు
మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగ మంచు మధ్యలో కారును ట్రక్కు ఓవర్ టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ట్రక్కు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను రాజ్‌ఘర్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో భార్యాభర్తలు, వారి కూతుళ్లు ఇద్దరు ఉన్నారు.
Here's News
In a tragic incident, four members of a family were killed and two sustained grave injuries after a scrap-laden truck fell on their car in #MadhyaPradesh’s Guna district early on Tuesday.
Reports suggested that the truck was carrying more than 40 tonnes of scrap and the moment… pic.twitter.com/3796ZO0aAX
— IANS (@ians_india) December 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 26, 2023 02:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

