Maharashtra: కొత్త అవతారం ఎత్తిన స్మగ్లర్లు, దగ్గు మందు సీసాల్లో మత్తుమందు, 4,970 దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకున్న ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు
ముంబైలో దగ్గు మందు సీసాల్లో మత్తు మందును నింపి సరఫరా చేస్తున్న ఓ ముఠాను యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు పట్టుకున్నారు.మొత్తం 4,970 దగ్గు మందు సీసాల్లో నిషేధిత మాదకద్రవ్యం కొడైన్‌ను నింపి మజ్‌గావ్‌కు చెందిన కొందరు సప్లయ్ చేస్తుండగా ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు రైడ్ చేశారు.
- Read in
- తెలుగు
ముంబైలో దగ్గు మందు సీసాల్లో మత్తు మందును నింపి సరఫరా చేస్తున్న ఓ ముఠాను యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు పట్టుకున్నారు.మొత్తం 4,970 దగ్గు మందు సీసాల్లో నిషేధిత మాదకద్రవ్యం కొడైన్‌ను నింపి మజ్‌గావ్‌కు చెందిన కొందరు సప్లయ్ చేస్తుండగా ముంబై యాంటీ నార్కోటిక్ సెల్ పోలీసులు రైడ్ చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. NDPS చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు సీజ్ చేసిన మత్తు మందు విలువ రూ.22 లక్షలు ఉంటుందన్నారు.
Here's ANI Tweet
Maharashtra | Anti Narcotics cell of Mumbai Police seized 4970 bottles of cough syrup containing the banned narcotic drug 'Codeine' & arrested 5 peddlers from Mazgaon area. Police have registered case under NDPS Act. Recovered syrup worth Rs 22 lakhs in international market. pic.twitter.com/t6eHe3zYqB
— ANI (@ANI) December 12, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 12, 2022 06:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

