Ahmednagar Rename To Ahilya Nagar: అహ్మద్‌నగర్ పేరును అహల్యానగర్‌గా మార్చిన మహారాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే పలు నగరాల పేర్లు మార్చిన షిండే సర్కారు
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ పేరును అహల్యానగర్‌గా మారుస్తూ షిండే ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరుతో అహ్మద్‌నగర్‌ను వ్యవహరించాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది
- Read in
- తెలుగు
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ పేరును అహల్యానగర్‌గా మారుస్తూ షిండే ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. 18వ శతాబ్ధపు మరాఠా రాణి అహల్యాభాయ్ హోల్కర్ పేరుతో అహ్మద్‌నగర్‌ను వ్యవహరించాలనే ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. 2022లో ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను శంభాజీనగర్, ధారాశివ్‌గా మార్చారు. ఔరంగాబాద్, ఉస్మానాబాద్‌లకు మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు, నిజాం మిర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ల పేర్లు పెట్టారు.
Here's News
Maharashtra cabinet has decided to rename Ahmednagar district as Ahilya Nagar.
— ANI (@ANI) March 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 13, 2024 05:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

