Close
Search
Close
Search

Mumbai Shocker: టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు అత్త చేతి వేళ్లు కొరికేసిన కోడలు, అడ్డు వచ్చిన భర్తను కూడా చెప్పుతో కొట్టింది, ముంబైలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు

మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దగా శబ్దం చేస్తుందని అత్త అరవడంతో కోడలు కోపంతో ఆమె చేతి వేళ్లను (Woman Bites Mother-In-Law Fingers) కొరికేసింది. మ‌హారాష్ట్ర థానే జిల్లాలోని అంబ‌ర్‌నాథ్‌లో అత్త పొద్దున్నే ఇంట్లో పూజ‌లు చేస్తూ.. శ్లోకాలు ప‌ఠిస్తోంది.

వార్తలు Hazarath Reddy|

Representational Image | (Photo Credits: IANS)

Thane, Sep 8: మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పెద్దగా శబ్దం చేస్తుందని అత్త అరవడంతో కోడలు కోపంతో ఆమె చేతి వేళ్లను (Woman Bites Mother-In-Law Fingers) కొరికేసింది. మ‌హారాష్ట్ర థానే జిల్లాలోని అంబ‌ర్‌నాథ్‌లో అత్త పొద్దున్నే ఇంట్లో పూజ‌లు చేస్తూ.. శ్లోకాలు ప‌ఠిస్తోంది. అయితే అదే సమయంలో కోడ‌లు పెద్దగా సౌండ్ పెట్టుకుని టీవీలో ఓ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కార్య‌క్ర‌మం చూస్తోంది.

దీంతో అత్త వృశాలి కులకర్ణి కోడలు పిల్లను గట్టిగా అరుస్తూ సౌండ్ (Turning Off TV) తగ్గించమంది. అయితే కోడలు విజయ కులకర్ణి వినకపోవడంతో అత్త వెంటనే వచ్చి టీవి ఆప్ చేసింది. దీంతో అత్తపై మండిపడిన కోడలు ఆమె చేతివేళ్లను కొరికేసింది. వృశాలి కులకర్ణి (60) తన ఇంట్లో భజనలు చదువుతుండగా, ఆమె కోడలు విజయ కులకర్ణి టెలివిజన్ చూస్తుండగా ఈ సంఘటన జరిగిందని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

మందులోకి బిర్యానీ వండలేదని భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపిన భర్త, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా చెప్పుతో కొట్టిందని ఆయన చెప్పారు.గాయపడిన వృశాలి శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై క్రిమినల్ నేరం నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

Hyderabad Shocker: ఆన్​లైన్ ​గేమ్ లకు బానిసై కుమారుడికి, భార్యకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త
తెలంగాణ మందులోకి బిర్యానీ వండలేదని భార్యను కత్తితో దారుణంగా పొడిచి చంపిన భర్త, చికిత్స పొందుతూ బాధితురాలు మృతి

ఈ ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా చెప్పుతో కొట్టిందని ఆయన చెప్పారు.గాయపడిన వృశాలి శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నిందితురాలిపై క్రిమినల్ నేరం నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.

సిటీ పెట్రోల్ డీజిల్
View all
  • Arvind Kejriwal: అర‌వింద్ జైల్లోనే చ‌నిపోయేలా కుట్ర! మెల్లిగా అనారోగ్యంతో మ‌ర‌ణించేలా ప్లాన్ చేస్తున్నార‌ని ఆప్ నేతల సంచ‌ల‌న ఆరోప‌ణ

  • Astrology: ఏప్రిల్ 25 నుంచి మేషరాశిలోకి శుక్రుడి ప్రవేశం...ఈ 4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురవడం ఖాయం..నూతన గృహ ప్రయత్నాలు ఫలిస్తాయి..

  • 2024 భారతదేశం ఎన్నికలు: క‌డ‌ప ఎంపీ అభ్య‌ర్ధిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ష‌ర్మిల‌, సోద‌రి సునితా రెడ్డితో క‌లిసి నామినేష‌న్ ప‌త్రాలు అంద‌జేత‌

  • YSRCP Memantha Siddham CM Jagan Bus Yatra: ఉత్త‌రాంధ్ర‌లో ప్రవేశించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ మేమంతా సిద్ధం బస్ యాత్ర..వైయ‌స్ జగన్‌కి స్వాగతం పలుకుతున్న వేలాది మంది ప్రజలు, అభిమానులు

  • Pothina Mahesh on Pawan Kalyan: ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్యాకేజీ తీసుకున్నాడు! ఆధారాలు ఇవిగో అంటున్న జ‌న‌సేన మాజీ నేత‌, చంద్ర‌బాబును జైల్లో క‌లిసి వ‌చ్చాక పవ‌న్ ఏయే ఆస్తులు కొన్నాడంటే?

  • సిటీ పెట్రోల్ డీజిల్
    View all
    Currency Price Change
    Price Change