Tulja Bhavani Temple: ఈ ఆలయంలో హాఫ్ ప్యాంటుతో వచ్చే భక్తులకు నో ఎంట్రీ, కీలక నిర్ణయం తీసుకున్న తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు హాఫ్ ప్యాంట్ లేదా “అసభ్యకరమైన” బట్టలు ధరించి ప్రవేశించడాన్ని నిషేధించినట్లు నిర్వాహక అధికారి గురువారం తెలిపారు. మతపరమైన స్థలం పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Tulja Bhavani Temple: ఈ ఆలయంలో హాఫ్ ప్యాంటుతో వచ్చే భక్తులకు నో ఎంట్రీ, కీలక నిర్ణయం తీసుకున్న తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు
Tulja Bhavani Temple. (Photo Credits: Wikimedia Commons)

మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు హాఫ్ ప్యాంట్ లేదా “అసభ్యకరమైన” బట్టలు ధరించి ప్రవేశించడాన్ని నిషేధించినట్లు నిర్వాహక అధికారి గురువారం తెలిపారు. మతపరమైన స్థలం పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఉస్మానాబాద్‌లోని తుల్జాపూర్‌లో ఉన్న ప్రసిద్ధ తుల్జా భవానీ దేవి ఆలయాన్ని ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. ఆలయంలోకి "అనాగరికమైన దుస్తులు, అసభ్యకరమైన దుస్తులు, శరీర భాగాలు, హాఫ్ ప్యాంటు, బెర్ముడాస్ (షార్ట్‌లు) ప్రదర్శించేవారిని అనుమతించబోము" అనే సందేశంతో ఆలయ నిర్వాహకులు మరాఠీలో బోర్డులను ఉంచారు.దయచేసి భారతీయ సంస్కృతిని దృష్టిలో పెట్టుకోండి’ అని అందులో పేర్కొన్నారు.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 18, 2023 04:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).