Uttar Pradesh Shocker: మొబైల్ చార్జింగ్ పెడుతుండగా ఇంటికి అంటుకున్న మంటలు, నలుగురు పిల్లలు మంటల్లో సజీవ దహనం
యూపీలో మీరట్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ఇంట్లో నివసిస్తున్న భర్త, భార్య, నలుగురు పిల్లలకు కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ నలుగురు పిల్లలు (4 Children Dead In Fire accident) మరణించారు.మహిళ పరిస్థితి సీరియస్గా ఉండగా ఆమె భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
- Read in
- తెలుగు

శనివారం సాయంత్రం పల్లవ్పురం ప్రాంతంలోని ఒక ఇంట్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Here's Video
#UttarPradesh: Tragic accident in #Meerut. A house caught fire due to short circuit while charging a mobile. 3 children burnt to death, 3 in critical condition, admitted to #Delhi #AIIMS. pic.twitter.com/FaziyNaYWc
— Siraj Noorani (@sirajnoorani) March 24, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 25, 2024 06:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).