Mumbai: షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద ఫ్లైఓవర్‌పై నుంచి మెడకు తాడు కట్టుకుని కిందకు దూకి ఉరేసుకున్న యువకుడు

ముంబయిలోని బాంద్రా ఫ్లైఓవర్‌పై ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఆ వ్యక్తి మెడకు తాడు బిగించి వేలాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఆ వ్యక్తి మెడకు తాడు కట్టుకుని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం

Mumbai: షాకింగ్ వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద ఫ్లైఓవర్‌పై నుంచి మెడకు తాడు కట్టుకుని కిందకు దూకి ఉరేసుకున్న యువకుడు
Man Dies by Suicide After Hanging Himself From Bandra Flyover

ముంబయిలోని బాంద్రా ఫ్లైఓవర్‌పై ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించే షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో బయటపడింది. ఆ వ్యక్తి మెడకు తాడు బిగించి వేలాడుతున్నట్లు వీడియోలో ఉంది. ఆ వ్యక్తి మెడకు తాడు కట్టుకుని ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి మృతి చెందినట్లు సమాచారం. ముంబై పోలీసులు ఈ వీడియోను గ్రహించి, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలియజేశారు

Man Dies by Suicide After Hanging Himself From Bandra Flyover

Here's Disturbered Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Oct 19, 2023 01:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).