 
                                                                 Thane, June 28: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని థానేలో దారుణం వెలుగుచూసింది. ఇంట్లో పెంచుకుంటున్న ఆడ కుక్కపై రెండేండ్లుగా లైంగిక దాడికి (Elderly man booked for raping female dog) పాల్పడుతున్న 60 ఏండ్ల వృద్ధుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వృద్ధుడి అత్యాచారం చేస్తుండగా ( his residence for past two years) కొందరు పిల్లలు రికార్డు చేసి ఆన్‌లైన్‌లో వీడియోను పోస్ట్ చేయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఈ దారుణ వీడియోను కొందరు జంతు ప్రేమికురాలు రేఖా రేడ్కర్‌కు వాట్సాప్ ద్వారా పంపడంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు.
నిందితుడిపై కేసు నమోదు (Elderly man booked) చేసిన డోంబివిలిలోని తిలక్ నగర్ పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ఘటన బయటకు రావడంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. అనుమానితుడిని కళ్యాణ్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన శ్రీసాగర్ అలియాస్ అప్పగా గుర్తించారు. కాగా జంతువులపై పశు వాంఛ తీర్చుకునే ఉదంతాలు పెచ్చుమీరుతున్నాయని వీరికి కఠిన శిక్ష పడేలా చట్ట నిబంధనలను కఠినతరం చేయాలని జిల్లా పశు సంక్షేమ అధికారి, భారత జంతు సంక్షేమ మండలి సభ్యులు మిథేష్ ఎస్ జైన్ పేర్కొన్నారు. ఇక నిందితుడు పరారీలో ఉన్నాడని త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసు అధికారులు చెప్పారు.
కళ్యాణ్ ఈస్ట్‌లోని పత్తిపూల్ సమీపంలోని హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్న శిర్సాగర్ అలియాస్ అప్పను అనుమానితుడిగా గుర్తించారు. మేము 1960 జంతు హింస చట్టంలోని IPC 377 (అసహజ సెక్స్) మరియు (11)(1)(a) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసాము" అని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు.నిందితుడు పరారీలో ఉన్నాడని, అతడి ఆచూకీ కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని కూడా అధికారి తెలిపారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
