Mumbai Shocker: నేను చెప్పినప్పుడు న్యూడ్‌గా రూంకి రాకుంటే నీ భర్తను చంపేస్తా, న్యూడ్ ఫోటోలతో మహిళను బెదిరించి పలుమార్లు అత్యాచారం

ముంబైలోని నలసోపరా ప్రాంతంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, 29 ఏళ్ల మహిళపై ఒక వ్యక్తి తన అసభ్యకరమైన ఫోటోలను లీక్ చేసి, ఆమె భర్తను చంపేస్తానని బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. నిందితుడిని ఆకాష్ విఠల్ సంక్‌పాల్‌గా పేర్కొన్నారు.

Mumbai Shocker: నేను చెప్పినప్పుడు న్యూడ్‌గా రూంకి రాకుంటే నీ భర్తను చంపేస్తా, న్యూడ్ ఫోటోలతో మహిళను బెదిరించి పలుమార్లు అత్యాచారం
Representative image (Photo Credit- Pixabay)

ముంబైలోని నలసోపరా ప్రాంతంలో జరిగిన షాకింగ్ సంఘటనలో, 29 ఏళ్ల మహిళపై ఒక వ్యక్తి తన అసభ్యకరమైన ఫోటోలను లీక్ చేసి, ఆమె భర్తను చంపేస్తానని బెదిరించి పలుసార్లు అత్యాచారం చేశాడు. నిందితుడిని ఆకాష్ విఠల్ సంక్‌పాల్‌గా పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాష్ తన ఇంటిని చూపుతాననే నెపంతో మహిళను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసి అసభ్యకర చిత్రాలు తీశాడు. ఆ చిత్రాలతో ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. భర్తను కూడా చంపేస్తానని బెదిరించాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తమిళనాడులో దారుణం, 13 ఏళ్ళ బాలికను బెదిరించి నెలల తరబడి అత్యాచారం, ఇద్దరు కామాంధులను అరెస్ట్ చేసిన పోలీసులు

ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 14, 2023 10:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).