Maharashtra Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం, స్పీడ్‌గా వచ్చి బస్సును ఢీకొట్టిన ట్రక్కు, ఆరు మంది అక్కడికక్కడే మృతి, మరో 13 మందికి తీవ్ర గాయాలు
నాగపూర్-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం(Highway Accident) చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడు మంది మృతిచెందగా, మరో 13 మంది గాయపడ్డారు. పుణె నుంచి మెహకర్ రూట్లో వెళ్తున్న బస్సును.. ఎదురుగా స్పీడ్‌గా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది.
- Read in
- తెలుగు
నాగపూర్-పుణె హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం(Highway Accident) చోటు చేసుకుంది. బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడు మంది మృతిచెందగా, మరో 13 మంది గాయపడ్డారు. పుణె నుంచి మెహకర్ రూట్లో వెళ్తున్న బస్సును.. ఎదురుగా స్పీడ్‌గా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. గాయపడ్డవారిని సింద్‌కేదార్‌రాజా హాస్పిటల్‌లో చేర్పించారు. రెండు వాహనాలు ఎంత బలంగా ఢీకొన్నాయంటే.. ఆ వెహికిల్స్ తుక్కుతుక్కయ్యాయి. బస్సు, ట్రక్కుకు చెందిన గ్లాసు ప్యానల్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
News
6 Killed in Maharashtra Road Accident! State Transport Bus Collides With Container Truck in Buldhana, Six Killed and 10 Injured#BuldhanaRoadAccident #RoadAccident #MaharashtraRoadAccident #BusTruckCollision #BuldhanaDistricthttps://t.co/x8qcmxmNRO
— LatestLY (@latestly) May 23, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 23, 2023 11:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

