Patna Court Blast: పాట్నా సివిల్ కోర్టులో భారీ పేలుడు, పెద్ద శబ్దంతో పేలిన ట్రాన్స్‌ఫార్మర్, ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
బుధవారం, మార్చి 13న పాట్నా సివిల్ కోర్టులో ట్రాన్స్‌ఫార్మర్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం పాట్నాలోని సివిల్ కోర్టులో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Read in
- తెలుగు

Here's Video
VIDEO | One killed, two injured in transformer explosion at a local court in Patna, Bihar. More details are awaited.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/sz9BU4O9r1
— Press Trust of India (@PTI_News) March 13, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 13, 2024 04:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).