Makar Sankranthi Wishes: దేశ ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు, అందరికీ భోగి శుభాకాంక్షలు అంటూ తెలుగులో చెప్పిన భారత ప్రధాని
దేశ ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
దేశ ప్రజలకు ప్రధాని మోదీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనంద స్ఫూర్తిని పెంపొందించాలి. ప్రజలందరికీ మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను' అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అలాగే తమిళనాడు ప్రజలకు ప్రత్యేకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పాటు మకర సంక్రాంతి, ఉత్తరాయణ్, బిహు పండుగలకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Bhogi greetings to everyone. May this special festival enrich the spirit of happiness in our society. I pray for the good health and well-being of our fellow citizens. pic.twitter.com/plBUW3psnB
— Narendra Modi (@narendramodi) January 14, 2022
Pongal is synonymous with the vibrant culture of Tamil Nadu. On this special occasion, my greetings to everyone and especially the Tamil people spread all over the world. I pray that our bond with nature and the spirit of brotherhood in our society are deepened. pic.twitter.com/FjZqzzsLhr
— Narendra Modi (@narendramodi) January 14, 2022
Magh Bihu greetings to you all. I pray that this festival enhances happiness and prosperity in everyone's lives. pic.twitter.com/mEiRGpHweZ
— Narendra Modi (@narendramodi) January 14, 2022
Greetings on Makar Sankranti. pic.twitter.com/4ittq5QTsr
— Narendra Modi (@narendramodi) January 14, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 14, 2022 05:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

