Prithvi Raj Singh Oberoi Dies: ఒబెరాయ్‌ గ్రూప్‌ అధినేత పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్ మృతి, సంతాపం తెలియజేసిన ఒబెరాయ్‌ గ్రూప్స్‌

ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ ( Chairman Emeritus of the Oberoi Group) పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్ (Prithvi Raj Singh Oberoi) మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఒబెరాయ్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఒబెరాయ్‌ గ్రూప్స్‌ తన ప్రకటనలో తెలిపింది

Prithvi Raj Singh Oberoi Dies: ఒబెరాయ్‌ గ్రూప్‌ అధినేత పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్ మృతి, సంతాపం తెలియజేసిన ఒబెరాయ్‌ గ్రూప్స్‌
Doyen of Indian Hospitality PRS Oberoi Passes Away (Photo Credits: X/@OCLD_In)

ఒబెరాయ్ గ్రూప్ గౌరవ చైర్మన్ ( Chairman Emeritus of the Oberoi Group) పృథ్వీ రాజ్‌ సింగ్‌ ఒబెరాయ్ (Prithvi Raj Singh Oberoi) మరణించారు. ప్రస్తుతం ఆయన వయసు 94. మంగళవారం ఉదయం ఆయన కన్నుమూసినట్లు ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రకటించింది. ఒబెరాయ్‌ అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఒబెరాయ్‌ గ్రూప్స్‌ తన ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ ఛారిటబుల్ ట్రస్ట్‌ ఫామ్‌లో ఈ కార్యక్రమం జరగనుందని వెల్లడించింది.పర్యాటకం, ఆతిథ్యంలో దేశానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఒబెరాయ్‌కు 2008లో భారత్ దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ (Padma Vibhushan) అందించింది. ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు కూడా వరించాయి.

Here's News

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 14, 2023 11:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).