Priyanka Gandhi Vadra Covid: ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా, స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ట్విట్టర్లో వెల్లడి, హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపిన కాంగ్రెస్ నేత

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా కోవిడ్‌ బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. శుక్రవారం చేసిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు.

Priyanka Gandhi Vadra Covid: ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా, స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ట్విట్టర్లో వెల్లడి, హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపిన కాంగ్రెస్ నేత
Priyanka Gandhi at Bharat Bachao Rally (Photo Credits: ANI)

కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ వాద్రా కోవిడ్‌ బారినపడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. శుక్రవారం చేసిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని ఆమె పేర్కొన్నారు. నిబంధనలు పాటిస్తూ హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిపారు. ఇటీవల తనను కాంటాక్ట్‌ అయినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. కాగా, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే. గురువారం ఆమెకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 03, 2022 11:47 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).