Rajasthan Shocker:వీడు మనిషేనా..అవ్వ అందుకు ఒప్పుకోలేదని చంపేసి ఆ శవంతో సెక్ప్ చేశాడు, తాగిన మత్తులో వృద్ధురాలిని చంపి ఆ బాడీతో కామవాంఛను తీర్చుకున్న 19 ఏళ్ళ కుర్రాడు
నిండా 20 ఏండ్లు కూడా లేని ఓ టీనేజ్ కామాంధుడు పక్కింట్లో ఉన్న వృద్ధురాలిపై లైంగిక దాడి చేశాడు. అయితే అది విఫలమవడంతో ఆమెను హత్య (Teen kills 60-yr-old woman) చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని రేప్ చేసి తన కోరికను (rapes body) తీర్చుకున్నాడు.
Jaipur, Sep 17: దేశంలో రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా.. మార్పు రావడంలేదు కదా.. కనీసం శిక్ష పడుతుందనే భయం కూడా లేకుండా పోతోంది. తాజాగా రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నిండా 20 ఏండ్లు కూడా లేని ఓ టీనేజ్ కామాంధుడు పక్కింట్లో ఉన్న వృద్ధురాలిపై లైంగిక దాడి చేశాడు. అయితే అది విఫలమవడంతో ఆమెను హత్య (Teen kills 60-yr-old woman) చేశాడు. అక్కడితో ఆగకుండా ఆమె మృతదేహాన్ని రేప్ చేసి తన కోరికను (rapes body) తీర్చుకున్నాడు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో ఉన్న పిలిబంగా టౌన్‌కు చెందిన 19 ఏండ్ల కుర్రాడు.. తన ఇంటి పక్కనే ఉన్న ఓ 60 ఏండ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేయబోయాడు. అయితే అది విఫలమవడంతో ఆమెను చంపి.. ఆ మృతదేహాన్ని అనుభవించాడు. అయితే ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు వృద్ధురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఆ సమయంలో టీనేజర్ మద్యం మత్తులో ఉన్నాడని, వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశించి ఆమై హత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న యువకుడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
(The above story first appeared on LatestLY on Sep 17, 2021 03:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

