Sadhguru Jaggi Vasudev Health Update: ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌‌కు బ్రెయిన్ సర్జరీ, ఆరోగ్యం క్షీణించడంతో పలుసార్లు వాంతులు చేసుకున్న ఆధ్యాత్మిక గురువు

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు

Sadhguru Jaggi Vasudev Health Update: ఈషా ఫౌండేషన్ అధినేత సద్గురు జగ్గీ వాసుదేవ్‌‌కు బ్రెయిన్ సర్జరీ, ఆరోగ్యం క్షీణించడంతో పలుసార్లు వాంతులు చేసుకున్న ఆధ్యాత్మిక గురువు
Sadhguru Jaggi Vasudev Cracks Joke After Undergoing Brain Surgery, Says Doctors Found 'Nothing' After Cutting Through His Scalp

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఇషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌ ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో మెదడుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ నెల 17న మెదడులో భారీ వాపు, రక్తస్రావం కావడంతో వెంటనే ఆయనను అపోలో ఆసుపత్రిలో చేరారు. అదే రోజు వైద్యుల బృందం ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించింది.ఢిల్లీ అపోలోకు చెందిన డాక్టర్లు వినిత్‌ సూరీ, ప్రణవ్‌ కుమార్‌, సుధీర్‌ త్యాగి, ఎస్‌ ఛటర్జీ నేతృత్వంలోని బృందం ఆయనకు అత్యవసర శస్త్ర చికిత్స చేసింది. ఆపరేషన్‌ విజయవంతమైందని.. ఆయనకు బాగా కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి యాజమాన్యం తెలిపారు.

Here's Video

 

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 20, 2024 08:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).