Sudden Heart Attack Death: వీడియో ఇదిగో, రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు, కుప్పకూలి అక్కడే మృతి, పాత వీడియో మళ్లీ వైరల్

మధ్యప్రదేశ్‌లోని ఓ రెస్టారెంట్‌లో కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు వచ్చినట్లు చూపించిన పాత వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటనలో వ్యక్తి ముందుకు వంగి టేబుల్‌పై కూలుతున్న దృశ్యాన్ని చూడవచ్చు.

Sudden Heart Attack Death: వీడియో ఇదిగో, రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు, కుప్పకూలి అక్కడే మృతి, పాత వీడియో మళ్లీ వైరల్
Man Dies on Spot After Suffering Heart Attack in Restaurant, Old Video From Madhya Pradesh Goes Viral Again (Viewer Discretion Advised)

Sudden Heart Attack Death Video: మధ్యప్రదేశ్‌లోని ఓ రెస్టారెంట్‌లో కుటుంబంతో కలిసి భోజనం చేస్తున్న వ్యక్తికి హఠాత్తుగా గుండెపోటు వచ్చినట్లు చూపించిన పాత వీడియో మళ్లీ వైరల్‌గా మారింది. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఈ ఘటనలో వ్యక్తి ముందుకు వంగి టేబుల్‌పై కూలుతున్న దృశ్యాన్ని చూడవచ్చు. నివేదిక ప్రకారం, కుటుంబం వారి ఆర్డర్ కోసం రెస్టారెంట్‌లో వేచి ఉండగా, టేబుల్ వద్ద తండ్రికి గుండెపోటు వచ్చింది. పక్కనే ఉన్నవారు, రెస్టారెంట్ ఉద్యోగులు ఆ వ్యక్తిని ఎత్తుకుని సమీపంలోని ఆసుపత్రికి తరలించడం వీడియోలో కనిపిస్తుంది. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన ఈ ఘటన మళ్లీ మళ్లీ వైరల్‌గా మారింది.  వ్యాయామం చేస్తూ గుండెపోటుతో గత 24 గంటల్లో నలుగురు మృతి, జిమ్‌కి వెళ్లే ముందు ఆరోగ్య స్థితి కోసం వైద్యున్ని సంప్రదించాలని నిపుణులు హెచ్చరిక

Here's Videos

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jun 12, 2024 01:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).