Sylvester Dacunha Dies: అమూల్ బేబీ రూపకర్త కన్నుమూత, అనారోగ్యంతో సిల్వెస్టర్ డాకున్హా మృతి, సంతాపం తెలుపుతున్న పలువురు ప్రముఖులు
అమూల్ గర్ల్ మస్కట్ రూపకర్త సిల్వెస్టర్ డాకున్హా Sylvester daCunha కన్నుమూశారు.మంగళవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయెన్ మెహతా ప్రకటించారు.
అమూల్ గర్ల్ మస్కట్ రూపకర్త సిల్వెస్టర్ డాకున్హా Sylvester daCunha కన్నుమూశారు.మంగళవారం రాత్రి ఆయన కన్నుమూసినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఎండీ జయెన్ మెహతా ప్రకటించారు. డాకున్హా మరణంతో ఆయన తనయుడు రాహుల్ ఇక నుంచి కంపెనీ బాధ్యతలు స్వీకరించనున్నారు. సిల్వెస్టర్ డాకున్హా మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 1966లో అమూల్ గర్ల్ ప్రపంచానికి పరిచయం కాగా అట్టర్లీ బట్టర్లీ అనే ప్రచార నినాదాన్ని రూపొందించారు డాకున్హా. అది ఇప్పటికీ కొనసాగుతోంది.
ANI Tweet
Sylvester daCunha, man behind Amul's 'Utterly Butterly' girl, passes away
Read @ANI Story | https://t.co/AUt7agV0A5#SylvesterdaCunha #Amul #UtterlyButterly pic.twitter.com/gfgkNmcnOk
— ANI Digital (@ani_digital) June 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 22, 2023 12:13 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

