Tamil Nadu Rains: వీడియో ఇదిగో, భారీ వర్షాలకు నీట మునిగిన అనేక బిల్డింగ్‌లు, ఉప్పొంగి ప్రవహిస్తున్న తామ్రపార్ని నది
తమిళనాడులో భారీ వర్షాలకు తిరునెల్‌వెలి జిల్లాలో ఉన్న తామ్రపార్ని నది(Tamraparni River) ఉప్పొంగుతున్నది. ఆ నది పరివాహక ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకున్నది. వరద నీటి వల్ల తిరునెల్‌వలి పట్టణంలో అనేక బిల్డింగ్‌లు మునిగాయి
- Read in
- తెలుగు
తమిళనాడులో భారీ వర్షాలకు తిరునెల్‌వెలి జిల్లాలో ఉన్న తామ్రపార్ని నది(Tamraparni River) ఉప్పొంగుతున్నది. ఆ నది పరివాహక ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరుకున్నది. వరద నీటి వల్ల తిరునెల్‌వలి పట్టణంలో అనేక బిల్డింగ్‌లు మునిగాయి. నదీ పరివాహక ప్రాంతంలో సుమారు 20 వేల మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తామ్రపార్ని నది నుంచి దాదాపు 1.2 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తోంది. టూటికోరిన్‌లోని శ్రీవైకుంఠంలో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Here's Video
#WATCH | Few buildings submerged as the Tamraparni river in Tirunelveli is flooded due to heavy rains #TamilNadu pic.twitter.com/aLHXoKZmrW
— ANI (@ANI) December 20, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 20, 2023 12:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

