The Kerala Story: ద కేరళ స్టోరీ బ్యాన్‌పై స్టే విధించిన సుప్రీంకోర్టు, థియేటర్ల వద్ద సెక్యూర్టీని ఏర్పాటు చేయాలని ధర్మాసనం ఆదేశాలు
ద కేరళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని బెంగాల్ ప్రభుత్వం విధించిన బ్యాన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం .. బెంగాల్ ఇచ్చిన బ్యాన్ ఆర్డర్‌పై స్టే జారీ చేసింది.
- Read in
- తెలుగు
ద కేరళ స్టోరీ(The Kerala Story) చిత్రాన్ని బెంగాల్ ప్రభుత్వం విధించిన బ్యాన్‌పై ఇవాళ సుప్రీంకోర్టు స్టే విధించింది. సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నర్సింహా, జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం .. బెంగాల్ ఇచ్చిన బ్యాన్ ఆర్డర్‌పై స్టే జారీ చేసింది. తమిళనాడు సర్కార్ కూడా థియేటర్ల వద్ద సెక్యూర్టీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.సినిమాకు సీబీఎఫ్‌సీ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వమే శాంతి, భద్రత సమస్యల్ని చూసుకోవాలని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. ద కేరళ స్టోరీ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్లు మే 8వ తేదీన పశ్చిమ బెంగాల్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
Here's ANI Tweet
Supreme Court stays the May 8 order of the West Bengal government banning the screening of the film ‘The Kerala Story’ in the State. pic.twitter.com/X4evAfOK45
— ANI (@ANI) May 18, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 18, 2023 04:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

