Uttar Pradesh: యూపీలో బీజేపీ నేత ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేసిన అధికారులు, మహిళను దూషించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగి
ఉత్తర్ప్రదేశ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.మహిళను దూషించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు నోయిడా అధికారులు.
ఉత్తర్ప్రదేశ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.మహిళను దూషించారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న బీజేపీ కార్యకర్త శ్రీకాంత్ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు నోయిడా అధికారులు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్ ఒమాక్సీ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఈ ఇంటికి సోమవారం ఉదయం పోలీసు బృందాలతో వెళ్లారు. అనంతరం త్యాగి ఇంటి ముందు భాగాన్ని కూలగొట్టారు.కాగా యూపీలోని నోయిడా హౌజింగ్ సొసైటీలో ఓ మహిళపై స్థానిక బీజేపీ కార్యకర్త త్యాగి అనుచితంగా వ్యవహించాడు. ఆమెను దూషించి దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటనలో ఐపీసీ కింద కేసు బుక్కైంది. ప్రస్తుతం శ్రీకాంత్ త్యాగి పరారీలో ఉన్నాడు. త్యాగిపై గ్యాంగ్స్టర్ చట్టం కింద కేసు బుక్ చేశారు.
#WATCH | Uttar Pradesh: Noida administration demolishes the illegal construction at the residence of #ShrikantTyagi, at Grand Omaxe in Noida's Sector 93.
Tyagi, in a viral video, was seen abusing and assaulting a woman here in the residential society. pic.twitter.com/YirMljembh
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 8, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 08, 2022 01:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

