Uttar Pradesh Horror: నిద్రిస్తున్న శిశువును పైకప్పు నుండి కిందకు తోసేసిన అడవి పిల్లి, నెల రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ గ్రామంలో మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఒక అడవి పిల్లి నిద్రిస్తున్న శిశువును పైకప్పు నుండి కిందకు తోసేసింది. పశ్చిమ యూపీలో నెల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ పాప వయసు కేవలం ఒక నెల మాత్రమే.
ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్ గ్రామంలో మరో షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. ఒక అడవి పిల్లి నిద్రిస్తున్న శిశువును పైకప్పు నుండి కిందకు తోసేసింది. పశ్చిమ యూపీలో నెల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. ఈ పాప వయసు కేవలం ఒక నెల మాత్రమే. బాల్కనీలో నిద్రిస్తుండగా, అకస్మాత్తుగా అడవి పిల్లి చిన్నారిపై దాడి చేసింది. పిల్లల తల్లిదండ్రులు కూలీలు. ఉస్వాన్ పోలీసు పరిధిలోని గౌటర్‌పట్టిలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు.
Here's News
Uttar Pradesh Horror: Wild Cat Takes Away Sleeping Baby Boy, Throws Him From Rooftop in Budaun#Budaun #UttarPradesh https://t.co/50OfzwTbYm
— LatestLY (@latestly) July 26, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 26, 2023 03:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

