Weather Forecast: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు, రాబోయే కొన్ని రోజుల్లో పలు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం, ఎన్డీఆర్ఎప్ దళాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం షిండే ఆదేశాలు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని ఏరియా రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది.
- Read in
- తెలుగు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ ఉదయం వీధుల్లో నీరు నిలిచిపోయి వాహనదారులు తెగ ఇబ్బందిపడ్డారు. సియాన్, అంధేరిలో రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు చేరుకున్నాయి. కొన్ని ఏరియా రూట్లలో రైళ్లు, బస్సు సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న రైల్వే ట్రాక్‌లపై వరద నీరు చేరుతోంది. ముంబైలో స్వల్ప స్థాయి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే కొన్ని రోజుల్లో పలు చోట్ల అతిభారీ వర్షాలు పడే ఛాన్సు ఉన్నట్లు కూడా చెప్పింది. వర్షాల నేపథ్యంలో ఎన్డీఆర్ఎప్ దళాలను అప్రమత్తం చేశారు. ముంబైతో పాటు సమీప జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదేశించారు.
#WATCH | Maharashtra: Mumbai wakes up to severe waterlogging in the aftermath of heavy rains lashing the city.
(Visuals from Andheri Subway) pic.twitter.com/wcGjcMRdoR
— ANI (@ANI) July 5, 2022
4/07:IMDच्या अंदाजानुसार मुंबई ठाणे व आजूबाजूला येत्या ४,५ दिवसांत मुसळधार पावसाची शक्यता,त्यामुळे सर्वांना विनंती आहे की कृपया हवामानाचा अंदाज,इशारे व 3 तासांच्या NOWCAST सह स्वतःला अपडेट ठेवा.
प्रभाव आधारित अंदाज (IBF),मुंबई पूर चेतावणी प्रणाली I-FLOWS Mumbai माहिती देखील पहा. pic.twitter.com/NPqpnzGUts
— K S Hosalikar (@Hosalikar_KS) July 4, 2022
Isolated heavy rainfall over Punjab, Haryana, Chandigarh-Delhi on 07th & 08th; West Uttar Pradesh on 06th; East Rajasthan during 04th-08th and West Rajasthan during 05th-08th. Isolated very heavy rainfall over West Rajasthan on 06th and over East Rajasthan during 06th-08th July.
— India Meteorological Department (@Indiametdept) July 4, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 05, 2022 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

