BJP Third Candidate List: చెన్నై సౌత్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న తమిళిసై సౌందర్ రాజన్, బీజేపీ మూడో జాబితా ఇదిగో..
రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం సాయంత్రం ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది.
- Read in
- తెలుగు
BJP Third Candidate List for Lok Sabha Elections 2024 Out: రానున్న లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మూడో జాబితా విడుదల చేసింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 9 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం సాయంత్రం ఆ పార్టీ అధికారికంగా విడుదల చేసింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు జాబితాలో పేర్కొన్నారు.
కోయంబత్తూరు నుంచి అన్నామలై, కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్, చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పీ సెల్వం, వెల్లూరు నుంచి డాక్టర్ ఏసీ షణ్ముఘం, కృష్ణగిరి నుంచి సీ నరసింహా, నీలగిరి – డాక్టర్ ఎల్ మురుగన్, పెరంబలూరు నుంచి టీఆర్ పర్వేంధర్, తూత్తూకుడి నుంచి నైనార్ నరేంద్రన్ పోటీ చేయనున్నారు.
Here's List
BJP releases its third list of candidates for the upcoming Lok Sabha elections.
K Annamalai to contest from Coimbatore, Tamilisai Soundararajan from Chennai South and L. Murugan from Nilgiris. pic.twitter.com/bJLUyK8Og1
— ANI (@ANI) March 21, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 21, 2024 07:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

