Chhattisgarh CM Swearing-In Ceremony: ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయ్ ప్రమాణస్వీకారం, హాజరైన బీజేపీ పెద్దలు, వీడియో ఇదిగో..
ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణం చేశారు.
- Read in
- తెలుగు
ఛత్తీస్‌గఢ్ నూతన ముఖ్యమంత్రిగా విష్ణు డియో సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజయ్ శర్మ కూడా ప్రమాణం చేశారు. రాయ్‌పూర్‌లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అసోం సీఎం హిమంత బిస్వా శర్మ, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్‌తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు.
Here's Video
#WATCH | BJP leader Vishnu Deo Sai takes oath as the Chief Minister of Chhattisgarh, in the presence of PM Modi and Union Home Minister Amit Shah and other senior leaders, in Raipur pic.twitter.com/p30zAmgxgq
— ANI (@ANI) December 13, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 13, 2023 05:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

