Karnataka Exit Poll Results 2023: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయి. హంగ్ దిశగా కర్ణాటక, మళ్లీ కింగ్ మేకర్ కానున్న కుమార స్వామి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైటింగ్

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. ఇక, పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది.బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ నడించిందని గ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెబుతున్నాయి. హంగ్ అసెంబ్లీ అవకాశం ఉంది

Karnataka Exit Poll Results 2023: ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చేశాయి. హంగ్ దిశగా కర్ణాటక, మళ్లీ కింగ్ మేకర్ కానున్న కుమార స్వామి, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య టఫ్ ఫైటింగ్
Karnataka-Exit-Poll-Results-2023 1

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ ముగిసింది. ఇక, పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది.బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య టఫ్ పైట్ నడించిందని గ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు చెబుతున్నాయి. హంగ్ అసెంబ్లీ అవకాశం ఉంది.

జన్ కీ బాత్ సర్వే ప్రకారం బీజేపీ 94-117 సీట్లు గెలుచుకుంటోంది. కాంగ్రెస్‌కు 99-109 స్థానాలు వస్తాయని, జేడీ(ఎస్) 21-26 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేసింది. పి-మార్క్ సర్వే హంగ్ అసెంబ్లీని అంచనా వేసింది, కాంగ్రెస్ 94-108 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. సర్వే ప్రకారం బీజేపీకి 85-100 సీట్లు, జేడీ(ఎస్)కి 24-32 సీట్లు రావచ్చు.

ముగిసిన కర్ణాటక ఎన్నికల పోలింగ్‌, సాయంత్రం 5 గంటల వరకు 66 శాతం పోలింగ్‌ నమోదు, క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసే అవకాశం

పీపుల్స్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 107-119

బీజేపీ: 78-90

జేడీఎస్‌: 23-29

ఇతరులు: 1-3.

రిపబ్లిక్‌ పీమార్క్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 94-108

బీజేపీ: 85-100

జేడీఎస్‌: 24-32.

జన్‌కీ బాత్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 91-106

బీజేపీ: 94-117

జేడీఎస్‌: 14-24

మ్యాటరేజ్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 103-118

బీజేపీ: 79-99

జేడీఎస్‌: 23-25

పోల్‌ స్టార్ట్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 99-109

బీజేపీ: 88-98

జేడీఎస్‌: 4-26.

జీ న్యూస్‌ ఎగ్జిట్‌పోల్‌ ఫలితాలు..

కాంగ్రెస్‌: 103-108

బీజేపీ: 79-94

జేడీఎస్‌: 25-33.

(The above story first appeared on LatestLY on May 10, 2023 06:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).