Uddhav Thackeray Address: సీఎంగా తప్పుకుంటా, మీరు నన్ను వద్దంటే సీఎంగా రాజీనామాచేస్తానని.. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని తెలిపిన మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే
మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. తనకు ఈరోజు(బుధవారం) కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపిన సీఎం.. అయితే ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటా. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉంది.
- Read in
- తెలుగు
మహారాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ప్రసంగించారు. తనకు ఈరోజు(బుధవారం) కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలిపిన సీఎం.. అయితే ఎలాంటి లక్షణాలు లేవని అన్నారు. రెబల్ ఎమ్మెల్యేలు కోరితే సీఎంగా తప్పుకుంటా. సొంత ఎమ్మెల్యేలే వద్దనడం బాధగా ఉంది. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని గవర్నర్‌కు కూడా తెలియజేశా. నా రాజీనామా లేఖ సిద్ధంగా ఉంది' అని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.ఇప్పుడు సొంత పార్టీ నేతలే నన్ను వ్యతిరేకించడంతో షాక్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.
If any MLA wants me to not continue as the CM, I am ready to take all my belongings from Versha Bungalow (official residence of the CM) to Matoshri: Maharashtra CM Uddhav Thackeray pic.twitter.com/kciNQsijer
— ANI (@ANI) June 22, 2022
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 22, 2022 06:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

