Girl friend Shopping: భర్త ఆరోగ్యంగా ఉండాలని పండుగ పూట రోజంతా ఉపవాసం ఉంది ఆ మహా ఇల్లాలు.. ఐతే, గాళ్‌ఫ్రెండ్‌తో షాపింగ్ చేస్తూ భార్య కంట పడ్డాడు ఆ పురుష పుంగవుడు.. తర్వాత సీన్ ఏమైందంటే??

కర్వా చౌత్ పర్వదినాన.. ఓ భర్త తన భార్యకు అడ్డంగా బుక్ అయ్యాడు. గాళ్‌ఫ్రెండ్‌తో షాపింగ్ చేస్తూ భార్య కంట పడ్డాడు. అంతే.. ఆ భార్య ఆగ్రహంతో ఊగిపోయింది. భర్తపై విరుచుకుపడింది.

Girl friend Shopping: భర్త ఆరోగ్యంగా ఉండాలని పండుగ పూట రోజంతా ఉపవాసం ఉంది ఆ మహా ఇల్లాలు.. ఐతే, గాళ్‌ఫ్రెండ్‌తో షాపింగ్ చేస్తూ భార్య కంట పడ్డాడు ఆ పురుష పుంగవుడు.. తర్వాత సీన్ ఏమైందంటే??
Wife (Credits: Twitter)

NewDelhi, October 14: భర్త (Husband) ఆరోగ్యంగా ఉండాలని పండుగ పూట రోజంతా ఉపవాసం (Fasting) ఉంది ఆ మహా ఇల్లాలు (Wife).. ఐతే, గాళ్‌ఫ్రెండ్‌ (Girl Friend)తో షాపింగ్ (Shopping) చేస్తూ భార్య కంట పడ్డాడు ఆ పురుష పుంగవుడు.. తర్వాత సీన్ ఏమైందంటే?? కర్వా చౌత్.. ఈ పర్వదినాన్ని ఉత్తరాది మహిళలు ఎంతో ఘనంగా జరుపుకొంటారు. భర్త ఆరోగ్యంగా ఉండాలని రోజంతా ఉపవాసం ఉండి, చీకటి పడిన తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహిళలు ప్రత్యేకంగా భావించే కర్వా చౌత్ (Karwa Chauth) పర్వదినాన.. ఓ భర్త తన భార్యకు అడ్డంగా బుక్ అయ్యాడు. గాళ్‌ఫ్రెండ్‌తో షాపింగ్ చేస్తూ భార్య కంట పడ్డాడు. అంతే.. ఆ భార్య ఆగ్రహంతో ఊగిపోయింది.

ఏంటి వీడి నడక తేడాగా ఉంది?.. కస్టమ్స్ అధికారులకు డౌట్.. ప్రయాణికుడి బాడీ మొత్తం చెకింగ్.. మలద్వారంలో కిలో బంగారం ఉన్నట్టు గుర్తింపు.. కేరళలో ఘటన

భర్తపై విరుచుకుపడింది. స్నేహితుల సహాయంతో నోడీ రోడ్డుపై కాలర్ పట్టుకుని భర్త చెంపలు చెల్లుమనిపించింది. అనంతరం తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అదికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకోగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

(The above story first appeared on LatestLY on Oct 14, 2022 10:46 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).