Astrology: ఆగస్టు 30 నుండి గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రం లోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు.
గురుగ్రహం చాలా బలమైన గ్రహం. ప్రతి వ్యక్తిలో విజయం సాధించడానికి ఈ గ్రహం ఎంతో సహాయపడుతుంది. ఆగస్టు 30 సాయంత్రం 5 గంటలకు గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
గురుగ్రహం చాలా బలమైన గ్రహం. ప్రతి వ్యక్తిలో విజయం సాధించడానికి ఈ గ్రహం ఎంతో సహాయపడుతుంది. ఆగస్టు 30 సాయంత్రం 5 గంటలకు గురు గ్రహం రోహిణి నక్షత్రం నుండి మృగశిర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీనికి కారణంగా సెప్టెంబర్ 28 వరకు ఈ మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.ఆ మూడు రాశులు ఏంటో తెలుసుకుందాం.
మిథున రాశి: ఈ రాశి వారికి గురు గ్రహం నక్షత్రం మార్పు కారణంగా శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి. ఆర్థికంగా కుదుటపడతారు. ఎప్పటినుంచో వ్యాపారాన్ని విస్తరింప చేయాలనుకున్నా ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా కొత్త ప్రాజెక్టు పని సకాలంలో పూర్తి చేస్తారు.
మేష రాశి: ఈ రాశి వారికి కళా రంగంలో అభివృద్ధి ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయి. మీ ఇంటికి అతిధులు వచ్చి శుభవార్తలను తీసుకువస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు భవిష్యత్తులో విదేశీ యానం ఉంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Astrology: ఎంత సంపాదించినా డబ్బు మిగలట్లేదా
కన్యా రాశి: ఈ రాశి వారికి గురు గ్రహం సంచా నక్షత్రం మార్పు కారణంగా అదృష్టం కలిసి అపారమైన ధన సంపదను పొందుతారు. మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఎప్పటి నుంచో ఉన్న కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పరిష్కారం. అవుతాయి కొత్త వ్యాపారానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. ఇది భవిష్యత్తులో మంచి లాభాలను తీసుకువస్తుంది. క్షీణించిన ఆరోగ్యం తిరిగి మెరుగుపడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి గౌర ప్రతిష్టలు పెరుగుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Aug 21, 2024 04:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

