Astrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..

Astrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..

Astrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..

కన్యారాశి- ఈ రాశి వారు అధికారుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వీరికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. దీన్ని తగ్గించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. యువతలో సానుకూల ఆలోచనలు వారు చేసే పనికి విజయానికి కారణం అవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాం విద్యార్థులకు మంచి ర్యాంకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉండవు. మీరు చేసే ప్రతి పని కూడా ప్రణాళికతో ముందుకు వెళతారు. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలన్న కళ నెరవేరుతుంది.

వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి మీరు విజయం సాధించడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు. వ్యాపార విస్తరణకు అవకాశాలు వస్తాయి. దీని వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి .ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పని చేసే చోట పోటీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే ప్రయాణాల వల్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నందువలన భోజనంలో సులభంగా జీర్ణమయ్య ఆహారాలను తీసుకుంటే మంచిది.

Astrology: అక్టోబర్ 28న గురుడు రోహిణి నక్షత్రం లోనికి ప్రవేశం..

మేషరాశి- పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. మీరు చేసే ప్రయాణాల వల్ల లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. దీని వల్ల తల్లిదండ్రుల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు పొదుపు పైన దృష్టి పెడతారు. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఈ మధ్యకాలంలో మిమ్మల్ని తలనొప్పి సమస్య ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత కోల్పోతారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలనుకున్న కదా నెరవేరుతుంది దీనివల్ల అధికంగా లాభాలు వస్తాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 

(The above story first appeared on LatestLY on Oct 22, 2024 04:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).