Astrology: అక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..
అక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..
తులారాశి- తులా రాశి వారికి అనేక లాభాలు ఉంటాయి. మీరు చేపట్టిన ప్రతి పనులు కూడా వేగంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్ వస్తది జీతం రెట్టింపు అవుతుంది. మీరు కోరుకున్న విధంగా బదిలీ అవుతుంది. ప్రతి సవాలను అధిగమించడంలో మీరు విజయాన్ని సాధిస్తారు. విద్యార్థులు విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి.
మీనరాశి- మీన రాశి వారికి చాలా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిని సకాలంలో పూర్తిచేస్తారు. దీని వల్ల మీరు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. దీని వల్ల గౌరవం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం అన్వేషణ చేసే వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. యువత కెరియర్ లో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...
కుంభరాశి- ఈ రాశి వారికి ఉద్యోగ మరియు వ్యాపార రంగాలలో అనేకంగా లాభాలు వస్తాయి. మీరు ఏదైనా పని ప్రారంభించడానికి ఇది మంచి సమయం విజయాన్ని సాధిస్తారు. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. యువత కెరీర్ లో ఉన్నత లక్ష్యాలను సాధిస్తారు. మీరు చేసే పని వల్ల మీ యజమాని సంతోషిస్తాడు. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. జీవితంలో ఆనందం సంతోషం రెండు పెరుగుతాయి. వ్యాపార విత్తరణ కోసం విదేశాల పెట్టుబడిలో పెడతారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు. కోర్టు పెండింగ్లో ఉన్న కేసులు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Oct 22, 2024 04:19 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

