Astrology: నవంబర్ 14 చంద్రుడు మీన రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైనది గుణాలు ఉన్నాయి. ఉన్న తొమ్మిది గ్రహాల చంద్ర గ్రహం తన రాశి చక్రాన్ని చాలా తొందరగా మారుస్తుంది.
చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైనది గుణాలు ఉన్నాయి. ఉన్న తొమ్మిది గ్రహాల చంద్ర గ్రహం తన రాశి చక్రాన్ని చాలా తొందరగా మారుస్తుంది. నవంబర్ 14వ తేదీన చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం దీని కారణంగా మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి చంద్రగ్రహం సంచారం కారణంగా వీరి పైన సానుకూల ప్రభావాలు ఉంటాయి. విద్యార్థులు తమకేరీలో ఉన్నత శిఖరాలను సాధిస్తారు ఉద్యోగులు వారి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి ప్రణాళికలు చేసుకుంటారు. కొత్త ఆర్డర్లతో వ్యాపారస్తులకు ధన లాభం పెరుగుతుంది. వీరి లాభాలు రెట్టింపు అవుతాయి. ఎప్పటినుంచ ఇబ్బంది పడుతున్న తలనొప్పి వంటి సమస్యల నుంచి బయటపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు వీరికి తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
తులారాశి- తులా రాశిలో జన్మించిన వారికి చంద్రగ్రహణం రాశి మార్పు కారణంగా అనేక సానుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపారంలో ఎదురైన సమస్యలను సకాలంలో పరిష్కరించుకుంటారు. దీని కారణంగా వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త ఆర్డర్లతో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని ద్వారా వారి జీవితంలో పెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది శుభవార్తలు వింటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
కన్యా రాశి- కన్యా రాశి వారికి చంద్రుని సంచారం కారణంగా రాబోయే రోజుల్లో అనుకూలంగా ఉంటాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారవేత్తలోపైన కోట్ల కేసులన్నీ కూడా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు వారి లాభాలు పెరుగుతాయి. ఆర్థికపరమైన నష్టాలు ఉండవు. మంచి లాభాలతో కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. విద్యార్థులు వృత్తిలో విజయాన సాధిస్తారు ఆరోగ్యం పైన ఎటువంటి ఇబ్బంది ఉండదు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Nov 12, 2024 03:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

