Astrology: అక్టోబర్ 31 బుధ బుధుడు, శుక్రుడు, గురు గ్రహం కలయిక వల్ల త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.. ఈ త్రిగ్రహి యోగం వల్ల మూడు రాశులకు అదృష్టం.
అక్టోబర్ 31న శుభ గ్రహాలైన బుధు గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహంఒక ప్రత్యేక కలయిక జరుగుతుంది. దీన్ని త్రిగ్రహి యోగం అని అంటారు. ఈ త్రిగ్రహ యోగం వల్ల అన్ని రాసి చక్రాల పైన అదృష్టం శ్రేయస్సు ప్రభావము ఉంటుంది
అక్టోబర్ 31న శుభ గ్రహాలైన బుధు గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహంఒక ప్రత్యేక కలయిక జరుగుతుంది. దీన్ని త్రిగ్రహి యోగం అని అంటారు. ఈ త్రిగ్రహ యోగం వల్ల అన్ని రాసి చక్రాల పైన అదృష్టం శ్రేయస్సు ప్రభావము ఉంటుంది. ఆ రోజు చాలా పవిత్రమైన రోజు. ఈ త్రిగ్రహి యోగం వల్ల మూడురాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మీన రాశి- మీన రాశి వారికి త్రిగ్రహి యోగం కలయిక వల్ల అన్ని శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల వీరు చేపట్టే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేసే వారికి కోరుకున్నచోట బదిలీ అవుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. దీని వల్ల వీరికి ఉన్నత విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు వ్యాపారం కోసం చేసే ప్రయాణాలు విజయవంతం అవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు.
Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,
ధనస్సు రాశి- ధనస్సు రాశి వారికి త్రిగ్రహి కలయిక వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఖర్చులు తగ్గుతాయి. ఆదాయం పెరుగుతుంది. దీనివల్ల ఆర్థిక పరిస్థితి మరింతగా బలపడుతుంది. వ్యాపారంలో లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు ఆశాజనకంగా ఉంటాయి. కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రేమ వివాహాలకు మీ కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కర్కాటక రాశి- త్రిగ్రహి యోగం వల్ల కర్కాటక రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా లాభాలు ఉంటాయి. మీ జీవితం ఆశ జనకంగా ముందుకు సాగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆకస్మిక ధన లాభం వస్తుంది పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు ఇది శుభ సమయం కెరీర్లో కొత్త సవాలు ఎదుర్కొన్న వాటిని విజయవంతంగా ఎదుర్కొంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Oct 21, 2024 04:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

