astrology

వినాయక చవితి సెప్టెంబర్ 7 నుండి ప్రారంభమవుతుంది. వినాయకుడికి అత్యంత ఇష్టమైన రాశులు వారి అదృష్టాన్ని పెంచుతుంది. వారి జీవితంలో అపారమైన సంపదను పొందుతారు. గణేషుడికి ఇష్టమైన ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీన రాశి: మీన రాశి వారికి వినాయక చవితి చాలా శుభప్రదం. ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమయ్యాయి. వీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారంలో వృద్ధి పొందుతారు మీకు నలువైపుల నుండి ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి మీ కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

Astrology: శనీశ్వరుడికి అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే

తులారాశి: ఈ రాశి వారికి వినాయక చవితి నుండి చాలా శుభప్రదం. ఆ వినాయకుడి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. వినాయకుడు మీపైన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. మీరు సంపద గౌరవాన్ని పొందుతారు. మీకు జీవితంలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ఉన్నత స్థాయిని అధిరోహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మకర రాశి: వినాయక చవితి రోజు ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు ఇస్తుంది. వీరి సంపద పెరుగుతుంది. వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీని ద్వారా మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఆదాయం పెరగడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంట్లో శాంతి పెరుగుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు మీరు చేసే పనిలో పురోగతి ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.