Eid Milad Wishes

Eid Milad Wishes Telugu: మౌలిద్ లేదా మీలాద్ అనునది మహమ్మదు ప్రవక్త జన్మదినోత్సవం.అరబ్బీ భాషలో మౌలిద్ అంటే జన్మనివ్వడం అనే అర్థంలో వాడుతారు. ఆధ్యాత్మిక గురువులు ఔలియాల జన్మదినాన్ని గూడా 'మౌలిద్' గా జరుపుకుంటారు. భారతదేశం సాధారణంగా జరుపుకొనే ఉరుసు ఉత్సవాలు ఈ కోవకు చెందినవే. ఇస్లామిక్ క్యాలెండర్లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను (Eid Milad Un Nabi) జరుపుకుంటారు.

అనంత కరుణామయుడు అల్లాహ్ విశ్వ శాంతి నిమిత్తం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ ను (Prophet Muhammad) ఎంపిక చేసుకున్నట్లు ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ఖురాన్ అనే గ్రంథంలో ఈ వివరాలు చెప్పబడ్డాయి. ఈ విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లిముల కోసం కాదని సకల కోటి జీవరాశులకు, ఈ విశ్వం మొత్తానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో వివరించారు.

మిలాద్ ఉన్ నబీ చరిత్ర ఏమిటి? ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగను ఎందుకు జరుపుకుంటారు, మీలాదె నబి పండుగ గురించి ప్రత్యేక కథనం

ఈ కోట్స్ ద్వారా ముస్లీం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు చెప్పేయండి

Milad-un-Nabi

విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు.  మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

Milad-un-Nabi

Eid Milad Wishes

మహమ్మద్ ప్రవక్త జన్మదినమే మిలాద్-ఉన్-నబీ. ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

Milad-un-Nabi

ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు

Milad-un-Nabi

ముస్లిం సోదరులకు మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు

Milad-un-Nabi

మీకు మీ కుటుంబ సభ్యులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలుEid Milad Wishes

ముస్లిం సోదర సోదరీమణులందరికీ లేటెస్ట్‌లీ తరపున మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు