Eid Al-Fitr Wishes in Telugu: ఈద్ ముబారక్ చెప్పేందుకు బెస్ట్ ఇమేజెస్, రంజాన్ శుభాకాంక్షలు చెప్పేందుకు బెస్ట్ కోట్స్ మీకోసం రెడీగా ఉన్నాయి, విషెస్ చెప్పేయండిక
ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజుల పాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది.
Eid Mubarak Wishes in Telugu: ఈద్ అల్-ఫితర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు ముఖ్యమైన పండగ. రంజాన్ మాసం సందర్భంగా భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు నెల రోజుల పాటుగా ఉపవాస దీక్షలు చేస్తున్నారు. ఈ ఉపవాస దీక్ష ముగింపును ఈద్ అల్-ఫితర్ సూచిస్తుంది. ఈరోజుతో ముస్లింలు కొనసాగించిన ఉపవాసాలు విరమిస్తారు.
ఇస్లామిక్ క్యాలెండర్ హిజ్రీ ప్రకారం.. ఈ వేడుకతో ఇస్లామిక్ క్యాలెండర్‌లోని పదవ నెల షవ్వాల్ ప్రారంభం అవుతుంది. ఈ షవ్వాల్ మొదటి రోజున ఈద్ అల్-ఫితర్ పండగను ముస్లీంలు ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇది నెలవంక దర్శనంతో ముడిపడి ఉంటుంది. నెలవంక కనిపిస్తే పండగ సందడి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజే పండగను వైభవంగా జరుపుకుంటారు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేందుకు బెస్ట్ ఇమేజెస్, ఈద్ అల్-ఫితర్ విషెస్ ఈ కోట్స్ ద్వారా చెప్పేయండి, ఈద్ ముబారక్ మెసేజెస్ మీకోసం..
అయితే, ఈ ఏడాది( 2024) ఏప్రిల్ 8వ తేదీ సోమవారం షెడ్యూల్ ప్రకారం సౌదీ అరేబియాలో నెలవంక కనిపించలేదు. దీంతో సౌదీ అరేబియా, UAE, దుబాయ్, ఖతార్ వంటి ముస్లీం దేశాలల్లో ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు. భారత్ లో మాత్రం ఆ మరుసటి రోజున ఈద్ అల్ ఫితర్ జరుపుకునే అవకాశం ఉంది. భారత్ లో నెలవంక ఏప్రిల్ 10న కనిపించనుంది. దీంతో ఏప్రిల్ 11న దేశంలోని ముస్లీంలు అందరూ ఈ పండగ జరుపుకోనున్నారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా మిత్రులకు పంపేందుకు బెస్ట్ కోట్స్ మీకు అందిస్తున్నాం. ఈ మెసేజెస్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి

మిత్రులకు పంపేందుకు బెస్ట్ కోట్స్

మిత్రులకు పంపేందుకు బెస్ట్ కోట్స్

మిత్రులకు పంపేందుకు బెస్ట్ కోట్స్

మిత్రులకు పంపేందుకు బెస్ట్ కోట్స్

భారత్ లో నెలవంక ఏప్రిల్ 10న కనిపించనుంది. దీంతో ఏప్రిల్ 11న దేశంలోని ముస్లీంలు అందరూ ఈ పండగ జరుపుకోనున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 09, 2024 07:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

