Health Tips: టమాటాలను ఫ్రిజ్ లో పెడితే జరిగే ప్రమాదం ఇదే...రోగాలు రావడం ఖాయం..

టమాటలను ఫ్రిజ్ లో పెట్టదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందామా.. అసలు దాని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు వివరంగా చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందామా..

Health Tips: టమాటాలను ఫ్రిజ్ లో పెడితే జరిగే ప్రమాదం ఇదే...రోగాలు రావడం ఖాయం..
Tomato

టొమాటో అనేక రకాల వంటకాల్లో ఉపయోగపడుతుంది. కానీ టొమాటో త్వరగా పాడైపోతుంది. దీని కోసం టమోటాలను సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం.అయితే ఈ టమాటలను ఫ్రిజ్ లో పెడితే కనీసం ఓ వారం రోజులు అయినా వాడుకోవచ్చు. అలా ఫ్రిజ్ లో పెట్టడం మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. టమాటలను ఫ్రిజ్ లో పెట్టదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే ఫ్రిజ్ లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందామా.. అసలు దాని వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు వివరంగా చెబుతున్నారు. అవి ఏంటో తెలుసుకుందామా..

ఫ్రిజ్‌లో టమాటాలు ఎందుకు పెట్టకూదంటే..

>> ఫ్రిజ్ లో టమాటలు పెడితే ముందు ఉన్న టమాట సహజసిద్ధమైన రుచని కోల్పోతాయని పరిశోధకులు చెబుతున్నారు.

>> ఒకటి రెండు రోజులు ఫ్రిజ్ లో ఉంటే ఏం కాదు కానీ.. వారం దాకా అలానే ఫ్రిజ్ లో పెడితే టమాటకు ఉన్న సహజ లక్షణం కోల్పోతుందని .. అలాగూ దాపి డీఎన్ ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయని తెలియజేస్తున్నారు.

>> మిథైలేషన్ అనేది మిథైల్ సమూహంగా పిలిచే అణువుల సమూహం. జీవి డీఎన్ ఏకి అనుగుణంగా మార్చే ప్రక్రియ ఇది. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో మిథైలేషన్ ముఖ్య పాత్ర వహిస్తుంది. ఈ మిథైలేషన్ సరిగ్గా లేకపోతే వ్యాధుల భారీన పడే అవకాశం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.

> మనం ఎప్పుడైతే సుదీర్ఘకాలం రిఫ్రిజిరేటర్ లో టమాటలు ఉంచుతామో వాటి లోపల ఉన్న జెల్లీ పగిలిపోతుంది. దీని కారణంగా ఇది మృదువుగా మారుతుంది. ఒకవిదంగా చెప్పాలంటే లోపలంతా మెత్తగా అయిపోతుంది. దీన్ని మనం ఆహారంగా తీసుకోకపోవడమే అంతా మంచిదని కాదని నిపుణులు చెబుతున్నారు.

Vastu Tips: వాస్తు ప్రకారం బెడ్రూంలో మంచం ఏ దిశలో ఉండాలి,

>> టమాటాలు మంచిగా రెడ్ కలర్ లో పండుగా అయినప్పుడు ఇథిలిన్ ను విడుదల చేస్తాయి. ఐతే ఫ్రిజ్ లోని చల్లదనం కారణంగా టమాటాల్లో ఇథిలిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోతుంది. ఈ క్రమంలో టమాటలు అసలైన రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందువల్ల వాటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎల్లప్పుడూ ఫ్రిజ్ లో ఉన్న టమాటలు వాడటం విషంతో సమానమని వాడకపోవడమే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 16, 2023 04:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).