May Day History in Telugu: కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా, మే డే గురించి ప్రత్యేక కథనం ఇదిగో, కర్షక లోకానికి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో..

మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.’ అని మార్క్సిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచి పోరాటంలోకి మరింత ముందుకు నడిపించింది.

May Day History in Telugu: కార్మికుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో ఎవరికైనా తెలుసా, మే డే గురించి ప్రత్యేక కథనం ఇదిగో, కర్షక లోకానికి శుభాకాంక్షలు చెప్పేయండి ఈ కోట్స్‌తో..
May-Day-Greetings in Telugu

Happy Labour Day Messages in Telugu: మే దినోత్సవం లేదా మే డే ప్రతి సంవత్సరం మే 1 వ తేదీన జరుపుకునే స్మారక దినం. ప్రపంచ కార్మికులారా ఏకంకండి.. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప.’ అని మార్క్సిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ ఇచ్చిన నినాదం ప్రపంచ కార్మికులను ఉత్తేజపరిచి పోరాటంలోకి మరింత ముందుకు నడిపించింది.

1886కు ముందు ప్రపంచ వ్యాప్తంగా 18 గంటలు, 16 గంటల ప ని విధానాలు అమల్లో ఉండేవి. యజమానులు కార్మికుల శ్రమను దోచుకునేవారు. ఈ దోపిడీ విధానం పోవాలంటూ ప్రపంచ కార్మికులు అన్ని దేశాల్లో పోరాటాలు మొదలుపెట్టారు.  మే డే శుభాకాంక్షలు తెలుగులో, కార్మికుల దినోత్సవం రోజున శ్రామికులకు ఈ కోట్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పేయండి

అమెరికా దేశంలో చికాగో నగరంలోని గడీలలో, కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు తమకు పనికి తగ్గ వేతనం కావాలంటూ ధర్నా మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడి యాజమానులు, భూస్వాములు కలిసి కార్మికులకు పనికి తగిన వేతనం ఇవ్వకుండా వారిని పొట్టున పెట్టుకున్నారు.

International-Workers-Day-Messages

వందలాది మంది కార్మికులను అక్కడి భూస్వాములు చంపివేశారు.

May-Day-Images

ఆ రక్తపు మడుగులోంచి కార్మికుల్లో ఒకరు రక్తంతో తడిసిన తన చేతి రుమాలును తీసి కార్మిక జెండాగా పైకి ఎగురవేశారు. ఆనాటి నుంచి మే 1ని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

International-Workers-Day-Wishes

అనేకమంది తమ ప్రాణాలను తృణపాయంగా అర్పించి శ్రమదోపిడీపై విజయం సాధించారు. 1886 మే 1 నుంచి 8 గంటల పని విధానం అమల్లోకి వచ్చింది.

(The above story first appeared on LatestLY on Apr 30, 2024 11:03 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).