Happy Valentine's Day 2025: నేడు ప్రేమికుల దినోత్సవం (Happy Valentine's Day 2025). చెలికి, చెలికాడికి నేడు ఎన్నో మధురానుభూతులను పంచబోతోంది. ప్రేమికులకు మరింత ప్రియమైన క్షణాలను అందించబోతోంది. మరి, ఈ హ్యాపీ (Happy) మూమెంట్​ లో మీ ప్రాణసమానమైన ప్రియుడికి, ప్రేయసికి సరికొత్తగా మీ ప్రేమను తెలియజేయండి. మీ ప్రేమ లోతు ఎంతో చూచాయగానైనా తెలుసుకునే అవకాశం మీ పార్ట్ ​నర్ ​కు ఇవ్వండి. ఇందుకోసం "లేటెస్ట్ లీ" స్పెషల్​ విషెస్​ అందిస్తోంది.

ట్రంప్‌ తో ప్ర‌ధాని మోదీ భేటీ.. ట్రేడ్‌, సుంకాలు, ఇరుదేశాల మ‌ధ్య సంబంధాల‌పై చ‌ర్చ‌.. ప్ర‌ధాని మోదీ గొప్ప నాయకుడు అన్న ట్రంప్‌.. శ్వేత‌సౌధంలో మ‌ళ్లీ ట్రంప్ ను చూడ‌టం ఆనందంగా ఉంద‌న్న మోదీ

ఎందుకు ఈ ప్రేమికుల దినోత్సవం?

వాలెంటైన్స్ డే సెలబ్రేషన్ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మూడవ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి క్లాడియస్ సైనికులను వివాహం చేసుకోవడాన్ని నిషేధించాడు. అయితే సెయింట్ వాలెంటైన్ అనే క్రైస్తవ పూజారి ఈ నిషేధాన్ని ధిక్కరించి, యువ జంటలకు రహస్యంగా వివాహాలు చేయించేవారు. దీని కారణంగా ఆయనను క్రీస్తు శకం 270 సంవత్సరంలో ఫిబ్రవరి 14న మరణదండన విధించారు. ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఆధునిక కాలంలో ఈ రోజు ప్రేమను వ్యక్తపరచుకోవడానికి ప్రత్యేక అవకాశంగా మారింది.

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే

హ్యాపీ వాలెంటైన్స్ డే