Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే అది థైరాయిడ్ సమస్య కావచ్చు..

Health Tips: థైరాయిడ్ సమస్య ఉన్నపుడు శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మన శరీరం అనేక రకాల సంకేతాలను చూపిస్తుంది. ఇది మన శరీరంలోని అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది.

Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే అది థైరాయిడ్ సమస్య కావచ్చు..
thyroid

Health Tips: థైరాయిడ్ సమస్య ఉన్నపుడు శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మన శరీరం అనేక రకాల సంకేతాలను చూపిస్తుంది. ఇది మన శరీరంలోని అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందని తెలుసుకోవడానికి మన శరీరం తెలిపే కొన్ని సంకేతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

థైరాయిడ్ గ్రంధి పనితీరు..

మన శరీరంలో అత్యంత ముఖ్యమైన హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ ఇది మన శరీరంలోని అన్ని అవయవాల పనితీరును సక్రమంగా ఉంచేలాగా చూస్తుంది. ఇది హార్మోను ఎక్కువ విడుదల అవ్వడం ద్వారా బరువు పెరగడము అలసట నీరసము హృదయ స్పందన రేటు పెరగడం వంటివి సమస్యలు కనిపిస్తాయి..

ఈ హార్మోను తక్కువగా విడుదల అవ్వడం వల్ల అనేక రకాల సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత పెరగడం బరువు తగ్గడం తరచుగా చెమట పట్టడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి..

థైరాయిడ్ సమస్య ఉన్నవారికి ఈ అంతర్గత భాగాల్లో ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది..

గుండె సమస్యలు మూత్రపిండాల సమస్యలు నాడి వ్యవస్థ ఎముకలు చర్మం పైన సమస్యలను చూపిస్తుంది..

Health Tips: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా

మీకు థైరాయిడ్ సమస్య ఉంది అని తెలిపే సంకేతాలు..

విపరీతమైన చెమట, ఆందోళన, నీరసము, డిప్రెషన్ గా ఉండడము,

బరువు పెరగడం, కండరాల బలహీనత వంటి సమస్యలు..

థైరాయిడ్ ను నివారించే మార్గాలు..

థైరాయిడ్ సమస్య ఉన్నవారు రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవాలి. పోషకాహారాలు తీసుకోవడం ఆరోగ్యకరమైన జీవనశైలి వాకీ చేయడం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం వంటివి రెగ్యులర్గా చేసుకున్నట్లయితే థైరాయిడ్ ను తగ్గించుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి

(The above story first appeared on LatestLY on Jan 28, 2025 02:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).