Relation Tips: పొడవాటి పురుషాంగం ఉన్నోడితో సెక్స్ చేయించుకో, నా స్నేహితురాలని ఆమె భర్త బలవంతం చేస్తున్నాడు, వారి కాపురం ఎలా సరిదిద్దాలో దయచేసి చెప్పండి
మేమిద్దరం ప్రాణ స్నేహితురాళ్లం. ఈమధ్య నా స్నేహితురాలు ఓ విషయాన్ని నాతో చెప్పింది.ఆమె తన భర్తతో సెక్సులో పాల్గొనే ముందు తనకు పోర్న్ చిత్రాలు చూపాడట. ఆ తర్వాత అతడు ఆమెతో సెక్స్ చేస్తాడట.
ప్రశ్న: మేమిద్దరం ప్రాణ స్నేహితురాళ్లం. ఈమధ్య నా స్నేహితురాలు ఓ విషయాన్ని నాతో చెప్పింది.ఆమె తన భర్తతో సెక్సులో పాల్గొనే ముందు తనకు పోర్న్ చిత్రాలు చూపాడట. ఆ తర్వాత అతడు ఆమెతో సెక్స్ చేస్తాడట. ఆ సమయంలో నా స్నేహితురాలు పోర్న్ చిత్రాల్లో ఓ పురుషుడి యొక్క పురుషాంగం పొడవుగా ఉన్నట్లు నీది కూడా ఉంటే బావుండేది అన్నదట.
దానికి ఆమె భర్త..పొడవైన పురుషాంగం ఉన్న మగాడితో సెక్సులో పాల్గొని తృప్తి తీర్చుకోమంటున్నాడట. ఇందుకుగాను అతడు తన ఆఫీసులో పొడవైన పురుషాంగం ఉన్న మగాడిని చూసి అతడితో చేయించుకోమని సలహా ఇస్తున్నాడట. ఆ మాటతో నా స్నేహితురాలు షాక్ తిని విషయం నాతో చెప్పింది. అతడలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు...? దయచేసి జవాబు ఇవ్వండి.
జవాబు: పోర్న్ చిత్రాలు చూడటం కొందరిలో వ్యసనం. అలాంటివారే ఈ విధంగా ప్రవర్తిస్తుంటారు. నిజానికి పురుషాంగం పొట్టిది, పొడవైనది అనే దానికంటే ఎంత బాగా స్తంభించి ఉంది అనేదే ముఖ్యం. స్త్రీ యోనిలో కామనాడులు కేవలం 2 నుంచి 3 అంగుళాల లోపే ఉంటాయి. కాబట్టి 4 అంగుళాలున్న స్తంభించిన పురుషాంగం స్త్రీని సెక్సులో తృప్తి పరిచేందుకు సరిపోతుంది.
అంతకంటే ఎక్కువగా ఉంటే తృప్తి ఎక్కువగా ఉంటుందనేది అపోహ. ముఖ్యంగా సెక్స్ పరిజ్ఞానం తెలుసుకోవాలి కానీ..పోర్న్ చిత్రాలే లోకం అని ఉండకూడదు.మీరు తన భర్తతోనే సెక్స్ జీవితం హాయిగా ఉంటుందని ఆమెకు చెప్పండి. ఇదే విషయాన్ని అతడితోనూ చెప్పమనండి. అంతేగానీ... అతడు చెప్పినట్లు మరో మగాడితో సెక్సు సంబంధం పెట్టుకుంటే అది జీవితాలను నాశనం చేస్తుంది.ఆమెను ఆ విధంగా మోటివేట్ చేయండి.
(The above story first appeared on LatestLY on Apr 20, 2023 07:28 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

