Viral video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో, ఒక్క క్షణం లేటయి ఉంటే రైలు కింద పడి తునాతునకలైపోయేవాడు

ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి బయటకొచ్చింది. బైక్ మీద వెళుతున్న ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా బుల్లెట్ వేగంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది. దీంతో బైక్ మీదున్న వ్యక్తి రెప్పపాటులో పట్టాల మీద నుంచి ఇవతలికి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. అతని బైక్ తునాతునకలయిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే అతను కూడా తునాతునకలైపోయేవాడు.

Viral video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో, ఒక్క క్షణం లేటయి ఉంటే రైలు కింద పడి తునాతునకలైపోయేవాడు
Biker Narrowly Escapes a Close-Call As Speeding Train Shatters His Bike

ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి బయటకొచ్చింది. బైక్ మీద వెళుతున్న ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా బుల్లెట్ వేగంతో రాజధాని ఎక్స్‌ప్రెస్ వచ్చేసింది. దీంతో బైక్ మీదున్న వ్యక్తి రెప్పపాటులో పట్టాల మీద నుంచి ఇవతలికి వచ్చి ప్రాణాలను కాపాడుకున్నాడు. అతని బైక్ తునాతునకలయిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే అతను కూడా తునాతునకలైపోయేవాడు. ఆ భయంకరమైన వీడియో మీరు కూడా చూడండి.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 15, 2022 07:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).