Viral Video: మనుషుల్లో ఇంకా దాగిఉన్న మానవత్వం.. పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వ్యక్తి.. వైరల్ వీడియో

మూగ ప్రాణులను హింసిస్తూ కొందరు చేసే క్రూరమైన చర్యలను చూస్తే, మనుషుల్లో మానవత్వం లేదని అనిపిస్తూ ఉంటుంది. అయితే, గుజరాత్‌‌ లోని వడోదరలో జరిగిన ఈ వీడియో చూస్తే, మనుషుల్లో మానవత్వం ఇంకా బతికేఉందని అర్థం అవుతుంది.

Viral Video: మనుషుల్లో ఇంకా దాగిఉన్న మానవత్వం.. పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వ్యక్తి.. వైరల్ వీడియో
CPR to Snake (Credits: X)

Newdelhi, Oct 21: మూగ ప్రాణులను హింసిస్తూ కొందరు చేసే క్రూరమైన చర్యలను చూస్తే, మనుషుల్లో మానవత్వం (Humanity) లేదని అనిపిస్తూ ఉంటుంది. అయితే, గుజరాత్‌ (Gujarat)‌ లోని వడోదరలో జరిగిన ఈ వీడియో చూస్తే, మనుషుల్లో మానవత్వం ఇంకా బతికేఉందని అర్థం అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వదోదరకు చెందిన వన్యప్రాణి రక్షణ యష్ తద్వి ఇటీవల రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. దారి పక్కనే ఓ పాము పడిపోయి ఉంది. దీన్ని గమనించిన అతను అది ప్రాణాలతోనే ఉందని గుర్తించాడు. ఎలాగైనా  దాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నాడు.

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు... పరీక్ష హాల్ కు వెళ్లేముందు ఈ రూల్స్ అస్సలు మర్చిపోకండి! లేకపోతే, చాలా నష్టపోతారు..

Here's Video:

ఏమీ కాలేదా??

ఊపిరాడక ఆ పాము ఇబ్బంది పడుతున్నదని గుర్తించిన తద్వి అది విషపూరితమైనది కాదని తెలుసుకున్నాడు. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిన ఆ పాముకు సీపీఆర్ చేసి ప్రాణం పోశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

గోల్డ్ మాయం చేసిన మేనేజర్, వికారాబాద్ మణప్పురం బ్రాంచ్‌లో బంగారం ఎత్తుకెళ్లిన మేనేజర్, బాధితుల ఆందోళన...వీడియో

(The above story first appeared on LatestLY on Oct 21, 2024 10:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).