Lightning Strikes in Gujarat: అకాల వర్షంతో గుజరాత్‌ అతలాకుతలం.. పిడుగుపాటుకు 20 మంది మృతి

దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా పలు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Lightning Strikes in Gujarat: అకాల వర్షంతో గుజరాత్‌ అతలాకుతలం.. పిడుగుపాటుకు 20 మంది మృతి
lightning strike Representational Image (Photo Credits: Pixabay)

Newdelhi, Nov 27: దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర సహా పలు చోట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కురిసిన అకాల వర్షంతో గుజరాత్‌ (Gujarat) అతలాకుతలమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడి సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

Narendra Modi at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని.. ఆలయంలో 50 నిమిషాలు గడిపిన మోదీ.. ప్రధాని రాక సందర్భంగా తిరుమలలో ఆంక్షలు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Nov 27, 2023 10:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).