Hugging Lady: రోడ్డుపై ఒంటరిగా వెళ్లే ముసలి వాళ్లే ఆమె టార్గెట్. ‘రోడ్డు దాటిస్తా.. నడవడానికి సాయం అందిస్తా’.. అనే వంకతో వాళ్లకు సాయం చేయడం, ఆ తర్వాత ఒక హగ్ ఇస్తూ బంగారు చెయిన్ కొట్టేయడం ఈ కి'లేడీ' కి అలవాటు..

పోలీసులకు చిక్కిన కౌగిలింతల కి'లేడీ' .. రోడ్డుపై ఒంటరిగా వెళ్లే ముసలి వాళ్లే ఆమె టార్గెట్. రోడ్డు దాటిస్తా.. నడవడానికి సాయం అందిస్తా.. అనే వంకతో వాళ్లకు సాయం చేయడం, ఆ తర్వాత వీడ్కోలు చెబుతూ ఒక హగ్ ఇవ్వడం.. బంగారు చెయిన్ లేదా ఫోన్, పర్సును కొట్టేయడం ఈ కి'లేడీ' కి అలవాటు.

Hugging Lady: రోడ్డుపై ఒంటరిగా వెళ్లే ముసలి వాళ్లే ఆమె టార్గెట్. ‘రోడ్డు దాటిస్తా.. నడవడానికి సాయం అందిస్తా’.. అనే వంకతో వాళ్లకు సాయం చేయడం, ఆ తర్వాత ఒక హగ్ ఇస్తూ  బంగారు చెయిన్ కొట్టేయడం ఈ కి'లేడీ' కి అలవాటు..
Geeta (Photo Credits: MidDay)

Mumbai, October 7: రోడ్డుపై ఒంటరిగా వెళ్లే ముసలి వాళ్లే (Ederly people) ఆమె టార్గెట్ (Target). రోడ్డు దాటిస్తా.. నడవడానికి సాయం అందిస్తా.. అనే వంకతో వాళ్లకు సాయం చేయడం, ఆ తర్వాత వీడ్కోలు చెబుతూ ఒక హగ్ (Hug) ఇవ్వడం ఆమె రివాజు. కౌగిలింత సమయంలో ఆ ఓల్డేజ్ వారి దగ్గర ఉన్న బంగారు చెయిన్ లేదా ఫోన్, పర్సును కొట్టేయడం ఈ కి'లేడీ' కి అలవాటు.

పిల్లల సంతోషం కోసమైనా విడాకులు రద్దు చేసుకోండి.. ధనుష్, ఐశ్వర్యలను ఒప్పించిన రజనీకాంత్? త్వరలో అధికారిక ప్రకటన..

ఇలా గడిచిన కొన్ని రోజుల్లోనే లక్షల విలువైన సొమ్మును ఆమె తస్కరించింది. నిందితురాలు గీతా పటేల్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. ఆటోల్లో లిఫ్ట్ కావాలంటూ కూడా ఈ లేడీ చోరీలకు పాల్పడేది అని పోలీసులు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Oct 07, 2022 10:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).