Accident Video: సీసీటీవీ పుటేజి ఇదిగో, దారికి అడ్డంగా వెళుతున్న బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన బైకర్

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో రోడ్డు దాటుతుండగా స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ భయానక ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. బ్లాక్ కలర్ కారు స్కూటర్‌ను ఢీకొట్టడం, అతన్ని గాలిలోకి విసిరి, ఘటనా స్థలం నుంచి వేగంగా పడిపోవడం వీడియోలో ఉంది.

Accident Video: సీసీటీవీ పుటేజి ఇదిగో, దారికి అడ్డంగా వెళుతున్న బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతల పడిన బైకర్
Speeding Car Hits Man on Scooty, Tosses Him in Air; Terrifying Incident Caught on CCTV

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో రోడ్డు దాటుతుండగా స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ భయానక ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. బ్లాక్ కలర్ కారు స్కూటర్‌ను ఢీకొట్టడం, అతన్ని గాలిలోకి విసిరి, ఘటనా స్థలం నుంచి వేగంగా పడిపోవడం వీడియోలో ఉంది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తున్నప్పటికీ, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Speeding Car Hits Man on Scooty, Tosses Him in Air; Terrifying Incident Caught on CCTV

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 18, 2023 11:39 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).