Actor Vidyasagar Death: నిన్నటితరం హీరో విద్యాసాగర్ కన్నుమూత.. సంతాపం తెలియజేసిన సినీ ప్రముఖులు
అనారోగ్య కారణాలతో కన్నుమూసిన అలనాటి హీరో విద్యాసాగర్.. 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో హీరోగా పరిచయమైన విద్యాసాగర్.
Hyderabad, August 29: అలనాటి హీరో, ప్రముఖ సీనియర్ నటుడు విద్యాసాగర్ (Vidya Sagar) కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో (ill health) ఆయన మృతిచెందినట్టు సన్నిహితులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. 'ఈ చదువులు మాకొద్దు' సినిమాతో విద్యాసాగర్ హీరోగా పరిచయమయ్యారు.
రంజుగా తెలంగాణ పాలిటిక్స్.. నడ్డాను కలిసిన హీరో నితిన్, మిథాలీ.. భేటీపై లక్ష్మణ్ ఏమన్నారంటే?
పలు సినిమాల్లో యాక్ట్ చేసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జంధ్యాల తీసిన అనేక సినిమాల్లో విద్యాసాగర్ సహాయ నటుడి (Supporting roles) పాత్రలు పోషించారు.
(The above story first appeared on LatestLY on Aug 29, 2022 11:02 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

