Elephant

Newdelhi, June 12: మనుషుల మాదిరే జంతువులు (Animals) కూడా మాట్లాడుకుంటాయా? మిగతా వాటి గురించి ఏమోగానీ.. ఏనుగులు (Elephants) మాత్రం తమ గుంపులోని మిగతా ఏనుగులను మనుషుల మాదిరిగానే పేర్లతో పిలుచుకుంటాయని, అవి ఒకదానికికొకటి పేర్లు పెట్టుకుంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెన్యా అడవుల్లో ఏనుగుల స్వర పేటిక శబ్దాలను రికార్డ్‌ చేసిన సైంటిస్టులు, తిరిగి వాటి ఆడియోను ప్లే చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. తమను ఉద్దేశించి వచ్చిన ప్రతి పిలుపునకు సదరు ఏనుగులు ప్రతిస్పందించటం సైంటిస్టులకు కనిపించింది.

ఏపీ సీఎంగా చంద్రబాబు.. ఉదయం 11.27 గంటలకు సీఎంగా నాలుగోసారి ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత.. వేదికపై 60 మంది కూర్చునేలా ఏర్పాట్లు సిద్ధం

నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. 16 జిల్లాలను కుదిపేయనున్న వానలు.. ఉత్తరాది జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్.. మిగతా ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు.. హైదరాబాద్ లో మరో మూడు రోజులు వానలే.. వాతావరణ శాఖ ప్రకటన

దాదాపు 100 ఏనుగులు ఇలా

కెన్యాలో దాదాపు 100 ఏనుగులు ఇలా పేర్లతో పిలుస్తున్నాయన్న సంగతి పరిశోధకుల అధ్యయనంలో తేలింది.